కడప జిల్లా నందలూరు మండలం నాగిరెడ్డిపల్లి పంచాయతీ అరవపల్లి గ్రామం వినాయక చతుర్థి వేడుకల్లో సందడి – ముఖ్య అతిథిగా తహసిల్దార్ మేడం
నాగిరెడ్డిపల్లి పంచాయతీ పరిధిలోని *అరవపల్లి గ్రామంలో* ఘనంగా జరుగుతున్న *వినాయక చతుర్థి వేడుకలకు* ముఖ్య అతిథిగా *నందలూరు మండల గౌరవ తహసిల్దార్ మేడం M. సుజాత గారు* విచ్చేశారు.
వినాయక చతుర్థి ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన *ముగ్గుల పోటీలకు* చీఫ్ గెస్ట్ గా హాజరైన MRO మేడం, పోటీలను తిలకించి, విజేతలను అభినందించారు. మహిళలు వేసిన రంగవల్లులను చూసి మేడం ఎంతగానో ముచ్చటపడ్డారు.
ఈ కార్యక్రమానికి MRO మేడం రావడంతో *గ్రామస్తులందరూ చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు.*
ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
పున్నమి రిపోర్టర్: షేక్ షమీవుల్లా, నందలూరు మండలం

కడప జిల్లా నందలూరు మండలం నాగిరెడ్డిపల్లి పంచాయతీ అరవపల్లి గ్రామం వినాయక చతుర్థి వేడుకల్లో సందడి – ముఖ్య అతిథిగా తహసిల్దార్ మేడం
కడప జిల్లా నందలూరు మండలం నాగిరెడ్డిపల్లి పంచాయతీ అరవపల్లి గ్రామం వినాయక చతుర్థి వేడుకల్లో సందడి – ముఖ్య అతిథిగా తహసిల్దార్ మేడం నాగిరెడ్డిపల్లి పంచాయతీ పరిధిలోని *అరవపల్లి గ్రామంలో* ఘనంగా జరుగుతున్న *వినాయక చతుర్థి వేడుకలకు* ముఖ్య అతిథిగా *నందలూరు మండల గౌరవ తహసిల్దార్ మేడం M. సుజాత గారు* విచ్చేశారు. వినాయక చతుర్థి ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన *ముగ్గుల పోటీలకు* చీఫ్ గెస్ట్ గా హాజరైన MRO మేడం, పోటీలను తిలకించి, విజేతలను అభినందించారు. మహిళలు వేసిన రంగవల్లులను చూసి మేడం ఎంతగానో ముచ్చటపడ్డారు. ఈ కార్యక్రమానికి MRO మేడం రావడంతో *గ్రామస్తులందరూ చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు.* ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పున్నమి రిపోర్టర్: షేక్ షమీవుల్లా, నందలూరు మండలం

