*
*ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం మైలవరం లోని పలు సెంటర్ల నందు వినాయక చవితి సందర్భంగా ఏర్పాటుచేసిన వినాయకుని మండపాలను మైలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ గారి ఆశీస్సులతో సందర్శించి, పూజా కార్యక్రమంలో పాల్గొని, 5000 రూపాయలు విరాళాలను అందజేసిన, మైలవరం నియోజకవర్గ తెలుగుయువత అధ్యక్షులు లంక లితీష్ గారు…*
*ఈ కార్యక్రమం లో MPTC జల్లి కృష్ణ, నాయకులు,కార్యకర్తలు తెలుగు యువత, పాల్గొన్నారు…*



