కుబీర్ మండలం. సరిహద్దు ప్రాంతం,పాలజ్ మహారాష్ట్ర..సెప్టెంబర్ 14 (పున్నమి ప్రతినిధి): కుబీర్ మండల సరిహద్దులోని ప్రసిద్ధ పాలజ్ కర్ర గణపయ్య సోమవారం కొలువుదీరాడు. వేద పండితుల ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా యజ్ఞయాగాలు, ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారిని ప్రతిష్ఠించారు. గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని గణపయ్యకు ప్రత్యేక పూజలు, హారతులు నిర్వహించారు. మహారాష్ట్ర, తెలంగాణ నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

కోరికలు తీర్చే కర్ర గణపయ్య.. పాలజ్లో వైభవంగా వినాయక ప్రతిష్ఠ