Monday, 14 September 2026
  • Home  
  • వనస్థలిపురం ఆటోనగర్‌లో ఘనంగా “శ్రీ కామాక్షి కేఫ్” ఘనంగా ప్రారంభం
- రంగారెడ్డి

వనస్థలిపురం ఆటోనగర్‌లో ఘనంగా “శ్రీ కామాక్షి కేఫ్” ఘనంగా ప్రారంభం

రంగారెడ్డి జిల్లా: వనస్థలిపురం ఆటోనగర్‌లో “శ్రీ కామాక్షి కేఫ్ – ప్యూర్ వెజ్” నూతన శాఖను ఆదివారం ఘనంగా ప్రారంభించారు. కేఫ్ నిర్వాహకులు సత్యనారాయణ, రఘునాథ్ ఆధ్వర్యంలో ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాన్సూరాబాద్ డివిజన్ మాజీ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి, యాంకర్/నటుడు అనసూయ భరద్వాజ్ హాజరయ్యారు. కేఫ్‌లో స్వచ్ఛమైన శాకాహార వంటకాలను వినియోగదారులకు అందుబాటులో ఉంచుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. నాణ్యమైన ఆహారం, రుచికరమైన వంటకాలతో కస్టమర్లకు మంచి సేవలు అందించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ప్రారంభోత్సవ సందర్భంగా ముఖ్య అతిథులు కేఫ్‌ను సందర్శించి నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎవిఎస్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. కేఫ్ ప్రారంభంతో స్థానిక ప్రజలకు ప్యూర్ వెజ్ ఫుడ్‌కు మరో మంచి వేదిక అందుబాటులోకి వచ్చింది. వినియోగదారుల ఆదరణతో కేఫ్‌ను మరింత అభివృద్ధి చేస్తామని నిర్వాహకులు సత్యనారాయణ, రఘునాథ్ తెలిపారు.

రంగారెడ్డి జిల్లా: వనస్థలిపురం ఆటోనగర్‌లో “శ్రీ కామాక్షి కేఫ్ – ప్యూర్ వెజ్” నూతన శాఖను ఆదివారం ఘనంగా ప్రారంభించారు.
కేఫ్ నిర్వాహకులు సత్యనారాయణ, రఘునాథ్ ఆధ్వర్యంలో ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాన్సూరాబాద్ డివిజన్ మాజీ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి, యాంకర్/నటుడు అనసూయ భరద్వాజ్ హాజరయ్యారు.
కేఫ్‌లో స్వచ్ఛమైన శాకాహార వంటకాలను వినియోగదారులకు అందుబాటులో ఉంచుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
నాణ్యమైన ఆహారం, రుచికరమైన వంటకాలతో కస్టమర్లకు మంచి సేవలు అందించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.
ప్రారంభోత్సవ సందర్భంగా ముఖ్య అతిథులు కేఫ్‌ను సందర్శించి నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎవిఎస్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
కేఫ్ ప్రారంభంతో స్థానిక ప్రజలకు ప్యూర్ వెజ్ ఫుడ్‌కు మరో మంచి వేదిక అందుబాటులోకి వచ్చింది.
వినియోగదారుల ఆదరణతో కేఫ్‌ను మరింత అభివృద్ధి చేస్తామని నిర్వాహకులు సత్యనారాయణ, రఘునాథ్ తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.