నర్సంపేట నియోజకవర్గం ఖానాపూర్ మండలం బుధరావుపేట గ్రామంలోని ( రామలింగయ్య ) పల్లె చెందిన .కుర్రముల ఎల్లయ్య. గారు ఇవాళ మరణించడం జరిగింది. వారికి నివాళులర్పించిన బుధరావుపేట బీఆర్ఎస్ పార్టీ నాయకులు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న బుధరావుపేట మాజీ సర్పంచ్ కాసా ప్రవీణ్ కుమార్. మాజీ ఎంపీటీసీ మౌలానా. మాజీ ఉపసర్పంచ్ సుధా గాని రమ మురళి. వార్డు మెంబర్స్. ఎస్.కె జుబేర్. ఎస్ కే రహీం. బండి రాజు. చెడిపాక శీను. బానోతు నగేష్. ఎర్రబెల్లి మల్లయ్య. గ్రామ పార్టీ అధ్యక్షులు ఎస్.కె యాకూబ్ పాషా. సీనియర్ నాయకులు. బొల్లం వీరస్వామి. ఆకుల లక్ష్మణ్. బాబు .అఫ్జల్ .సింగు పాండరి. తదితరులు పాల్గొన్నారు.



