ఉమ్మడి నెల్లూరు జిల్లా పున్నమి న్యూస్ ప్రతినిధి సెప్టెంబర్ 10
ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉన్న నియోజవర్గ నాయకులకు నెల్లూరులోని ఆర్ ఎస్ ఎన్ కళ్యాణ మండపంలో వైయస్సార్ పార్టీ జిల్లా స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పాల్గొని సభను ఉద్దేశించి మాట్లాడుతున్నవెంకటగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సిపి సమన్వయకర్త శ్రీ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారు



