Tuesday, 8 September 2026
  • Home  
  • చలో అసెంబ్లీ కార్యక్రమంలో లైసెన్స్ సర్వేయర్లు అరెస్ట్
- E-పేపర్ - తెలంగాణ - మహబూబాబాద్

చలో అసెంబ్లీ కార్యక్రమంలో లైసెన్స్ సర్వేయర్లు అరెస్ట్

🚨 చలో అసెంబ్లీ కార్యక్రమంలో అరెస్ట్ 🚨 చలో అసెంబ్లీ కార్యక్రమంలో భాగంగా అసెంబ్లీ గేటు వద్దకు నేరుగా చేరుకుని, సర్వేయర్ల సమస్యల పరిష్కారం కోసం ముట్టడి చేపట్టిన క్రమంలో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.📰 అసెంబ్లీ ముట్టడి – లైసెన్స్‌డ్‌ సర్వేయర్ల ముందస్తు అరెస్టు6,500 మంది లైసెన్స్‌డ్‌ సర్వేయర్ల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం చేపట్టిన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి ముందుగానే జడ్చర్ల పోలీసులు సర్వేయర్లను అరెస్టు చేశారు.ప్రభుత్వం ముందస్తు అరెస్టులు, నిర్బంధ చర్యలు చేపట్టడం కాదు… మా సమస్యలకు పరిష్కారం చూపాలి.🔹 ప్రభుత్వ గుర్తింపు కల్పించాలి🔹 తగిన పారితోషికం చెల్లించాలి🔹 నెలవారీ గౌరవ వేతనం కల్పించాలి🔹 లైసెన్స్‌డ్‌ సర్వేయర్ల సేవలను పూర్తిస్థాయిలో వినియోగించాలిఅరెస్టులతో మా గొంతును అణచలేరు…మా డిమాండ్లు నెరవేర్చే వరకు మా పోరాటం ఆగదు!✍️ ముఖ్యఅందరికీ అత్యవసర విజ్ఞప్తి 🙏 మన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం విజయవంతంగా పూర్తైంది. ఈ ఉద్యమానికి మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. అయితే, మన డిమాండ్లు నెరవేరే వరకు పోరాటం ఆగదు. ఇప్పటి నుంచి నిరవధిక నిరాహార దీక్షను ప్రారంభిస్తున్నాము. హైదరాబాద్‌లో ఉన్న ప్రతి లైసెన్స్డ్ సర్వేయర్, ఉద్యమానికి మద్దతు తెలిపే ప్రతి ఒక్కరూ ఈ దీక్షలో పాల్గొని మన ఐక్యతను చాటాలని విజ్ఞప్తి చేస్తున్నాము. ఇది మన ఆత్మగౌరవం కోసం, మన హక్కుల కోసం జరుగుతున్న పోరాటం. ఒకటే లక్ష్యం – ఒకటే అజెండా – గౌరవ వేతనం మా హక్కు!జై తెలంగాణ రెవెన్యూ లైసెన్స్డ్ సర్వేయర్స్ ఉద్యమం! ✊ ఈ కార్యక్రమంలో అన్ని జిల్లాల నుండి లైసెన్స్ సర్వేలు పాల్గొని అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేశారని తెలిపారు పాల్గొన్నారు.

🚨 చలో అసెంబ్లీ కార్యక్రమంలో అరెస్ట్ 🚨

చలో అసెంబ్లీ కార్యక్రమంలో భాగంగా అసెంబ్లీ గేటు వద్దకు నేరుగా చేరుకుని, సర్వేయర్ల సమస్యల పరిష్కారం కోసం ముట్టడి చేపట్టిన క్రమంలో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.📰 అసెంబ్లీ ముట్టడి – లైసెన్స్‌డ్‌ సర్వేయర్ల ముందస్తు అరెస్టు6,500 మంది లైసెన్స్‌డ్‌ సర్వేయర్ల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం చేపట్టిన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి ముందుగానే జడ్చర్ల పోలీసులు సర్వేయర్లను అరెస్టు చేశారు.ప్రభుత్వం ముందస్తు అరెస్టులు, నిర్బంధ చర్యలు చేపట్టడం కాదు… మా సమస్యలకు పరిష్కారం చూపాలి.🔹 ప్రభుత్వ గుర్తింపు కల్పించాలి🔹 తగిన పారితోషికం చెల్లించాలి🔹 నెలవారీ గౌరవ వేతనం కల్పించాలి🔹 లైసెన్స్‌డ్‌ సర్వేయర్ల సేవలను పూర్తిస్థాయిలో వినియోగించాలిఅరెస్టులతో మా గొంతును అణచలేరు…మా డిమాండ్లు నెరవేర్చే వరకు మా పోరాటం ఆగదు!✍️ ముఖ్యఅందరికీ అత్యవసర విజ్ఞప్తి 🙏

మన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం విజయవంతంగా పూర్తైంది. ఈ ఉద్యమానికి మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.

అయితే, మన డిమాండ్లు నెరవేరే వరకు పోరాటం ఆగదు.

ఇప్పటి నుంచి నిరవధిక నిరాహార దీక్షను ప్రారంభిస్తున్నాము. హైదరాబాద్‌లో ఉన్న ప్రతి లైసెన్స్డ్ సర్వేయర్, ఉద్యమానికి మద్దతు తెలిపే ప్రతి ఒక్కరూ ఈ దీక్షలో పాల్గొని మన ఐక్యతను చాటాలని విజ్ఞప్తి చేస్తున్నాము.

ఇది మన ఆత్మగౌరవం కోసం, మన హక్కుల కోసం జరుగుతున్న పోరాటం.

ఒకటే లక్ష్యం – ఒకటే అజెండా – గౌరవ వేతనం మా హక్కు!
జై తెలంగాణ రెవెన్యూ లైసెన్స్డ్ సర్వేయర్స్ ఉద్యమం! ✊ ఈ కార్యక్రమంలో అన్ని జిల్లాల నుండి లైసెన్స్ సర్వేలు పాల్గొని అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేశారని తెలిపారు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.