Tuesday, 8 September 2026
  • Home  
  • సీఎంఆర్ఎఫ్ చెక్కును పంపిణీ చేసిన కాంగ్రెస్ వార్డు అధ్యక్షులు- గాజుల రాము
- వరంగల్

సీఎంఆర్ఎఫ్ చెక్కును పంపిణీ చేసిన కాంగ్రెస్ వార్డు అధ్యక్షులు- గాజుల రాము

నర్సంపేట మున్సిపల్ పరిధిలోని 26వ వార్డు చెందిన మాదారపు రాజమణి గారికీ 96,000/- రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కును తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి సహాయ నిధి నుండి నర్సంపేట నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ దొంతి మాధవరెడ్డి సహకారంతో అందించిన 26వ వార్డు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాజుల రాము ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకుడు మాజీ వార్డు మెంబెర్ గాజుల రమేష్, నర్సంపేట నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు తుమ్మలపెల్లి సందీప్, 26వ వార్డు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఇజ్జగిరి దిలీప్ కుమార్, 26వ వార్డు యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కొత్తగట్టు ప్రశాంత్, యూత్ కాంగ్రెస్ నాయకులు ఉగ సాయి చరణ్, తదితరులు పాల్గొన్నారు..

నర్సంపేట మున్సిపల్ పరిధిలోని 26వ వార్డు చెందిన మాదారపు రాజమణి గారికీ 96,000/- రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కును తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి సహాయ నిధి నుండి నర్సంపేట నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ దొంతి మాధవరెడ్డి సహకారంతో అందించిన 26వ వార్డు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాజుల రాము
ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకుడు మాజీ వార్డు మెంబెర్ గాజుల రమేష్, నర్సంపేట నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు తుమ్మలపెల్లి సందీప్, 26వ వార్డు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఇజ్జగిరి దిలీప్ కుమార్, 26వ వార్డు యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కొత్తగట్టు ప్రశాంత్, యూత్ కాంగ్రెస్ నాయకులు ఉగ సాయి చరణ్, తదితరులు పాల్గొన్నారు..

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.