Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మనుబోలులో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ,

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
మనుబోలులో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ,

వార్త ముఖ్యాంశాలు

  • ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా సెప్టెంబర్ 5 (పున్నమి ప్రతిని) నెల్లూరు జిల్లా మనుబోలు మండలంలోని అంగన్వాడీ కేంద్రాల్లో డా.
  • సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.
  • సర్వేపల్లి జనసేన ఇంచార్జ్ బొబ్బేపల్లి సురేష్ నాయుడు, ఏఎంసీ డైరెక్టర్ వాణి భవాని నాయుడు రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా సెప్టెంబర్ 5 (పున్నమి ప్రతిని)
నెల్లూరు జిల్లా మనుబోలు మండలంలోని అంగన్వాడీ కేంద్రాల్లో డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. సర్వేపల్లి జనసేన ఇంచార్జ్ బొబ్బేపల్లి సురేష్ నాయుడు, ఏఎంసీ డైరెక్టర్ వాణి భవాని నాయుడు రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సురేష్ నాయుడు మాట్లాడుతూ ఉపాధ్యాయులు సమాజ నిర్మాతలని, విద్యార్థుల భవిష్యత్తుకు పునాది అని కొనియాడారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *