Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
పల్నాడు

నర్సరావుపేట లో హాస్పిటల్ వెనుక ఖాళీ ప్రాంతంలో ఆడ శిశువు గుర్తింపు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
నర్సరావుపేట లో హాస్పిటల్ వెనుక ఖాళీ ప్రాంతంలో ఆడ శిశువు గుర్తింపు

వార్త ముఖ్యాంశాలు

  • నరసరావుపేటలో ఆడ శిశువు కలకలం శ్రీ కేర్ ఆసుపత్రి వెనుక ఖాళీ ప్రదేశంలో ఆడ శిశువు గుర్తింపు 2–3 రోజుల వయసున్న శిశువును ఆసుపత్రికి తరలించిన సిబ్బంది వైద్యుల పర్యవేక్షణలో కొనసాగుతున్న చికిత్స కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు తల్లిదండ్రుల సమాచారం కోసం 94407…

నరసరావుపేటలో ఆడ శిశువు కలకలం

శ్రీ కేర్ ఆసుపత్రి వెనుక ఖాళీ ప్రదేశంలో ఆడ శిశువు గుర్తింపు

2–3 రోజుల వయసున్న శిశువును ఆసుపత్రికి తరలించిన సిబ్బంది

వైద్యుల పర్యవేక్షణలో కొనసాగుతున్న చికిత్స

కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు

తల్లిదండ్రుల సమాచారం కోసం 94407 96244కు సంప్రదించాలని పోలీసుల విజ్ఞప్తి

Leave a comment

Your email address will not be published. Required fields are marked *