Saturday, 5 September 2026
  • Home  
  • ఎమ్మెల్సీ వర్ల రామయ్య సన్మానించిన మైలవరం మండలం ఎమ్మార్పీఎస్సీ ఎం ఎస్ పి ఎం మాదిగ ఉద్యోగస్తుల సంఘం పున్నమి న్యూస్ ప్రతినిధి ఎన్టీఆర్ జిల్లా మైలవరం
- ఎన్ టి ఆర్ జిల్లా

ఎమ్మెల్సీ వర్ల రామయ్య సన్మానించిన మైలవరం మండలం ఎమ్మార్పీఎస్సీ ఎం ఎస్ పి ఎం మాదిగ ఉద్యోగస్తుల సంఘం పున్నమి న్యూస్ ప్రతినిధి ఎన్టీఆర్ జిల్లా మైలవరం

ప్రెస్ నోట్-: 03-09-2026(గురువారం) ఎన్టీఆర్ జిల్లా, ఇబ్రహీంపట్నం పద్మశ్రీ మందా కృష్ణ మాది గారి నాయకత్వంలో వర్ల రామయ్య ఎమ్మెల్సీ సన్మానం ఎమ్మెల్సీ వర్ల రామయ్య గారిని ఘనంగా సన్మానించిన ఎమ్మార్పీఎస్ఎంఎఫ్ నాయకులు.. ఎంఎస్పి ఈరోజు ఇబ్రహీంపట్నం స్వర్ణ కన్వర్షన్ హాల్ లో మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ గారి ఆధ్వర్యంలో జరిగిన ఎమ్మెల్సీవర్ల రామయ్య గారి సన్మాన సభలో పాల్గొని నూతనంగా శాసనమండలి సభ్యులుగా ఎన్నికైన సందర్భంగా వర్ల రామయ్య గారికి గౌరవప్రదంగా పూలమల శాలువాతో సన్మానించారు , పుష్పగుచ్ఛం అందజేసి హృదయపూర్వక అభినందనలు తెలిపిన l ఎమ్మార్పీఎస్ నాయకులు మైలవరం మండల ఇన్చార్జి ఇంకొల్లు జమలయ్య ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకుడు కొంగల రామారావు ఎం ఇ ఎఫ్ సీనియర్ నాయకులు చాట్ల వీరాస్వామి ఎమ్మార్పీఎస్ మైలవరం టౌన్ నాయకుడు ఓలేటి ఏసు ఎమ్మార్పీఎస్ ప్రధాన కార్యదర్శి కొంగల ప్రేమ్ కుమార్ ఎం ఎస్ పి సీనియర్ నాయకుడు మట్ట కొయ్య సుందరం కోట బెనర్జీ ఎమ్మార్పీఎస్ నాయకుడు యెహోను దేవరకొండ దేవదానం బొడ్డు పార్టీ జమలయ్య ఇశ్రాయేలు అబ్రహం గోపి సామాజిక ఉద్యమ అభినందనలతో ఇంకొల్లు జమలయ్య మాదిగ

ప్రెస్ నోట్-:
03-09-2026(గురువారం)
ఎన్టీఆర్ జిల్లా, ఇబ్రహీంపట్నం
పద్మశ్రీ మందా కృష్ణ మాది గారి నాయకత్వంలో వర్ల రామయ్య ఎమ్మెల్సీ సన్మానం

ఎమ్మెల్సీ వర్ల రామయ్య గారిని ఘనంగా సన్మానించిన ఎమ్మార్పీఎస్ఎంఎఫ్ నాయకులు.. ఎంఎస్పి

ఈరోజు ఇబ్రహీంపట్నం స్వర్ణ కన్వర్షన్ హాల్ లో
మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ గారి ఆధ్వర్యంలో జరిగిన ఎమ్మెల్సీవర్ల రామయ్య గారి సన్మాన సభలో పాల్గొని

నూతనంగా శాసనమండలి సభ్యులుగా ఎన్నికైన సందర్భంగా వర్ల రామయ్య గారికి గౌరవప్రదంగా పూలమల శాలువాతో సన్మానించారు , పుష్పగుచ్ఛం అందజేసి హృదయపూర్వక అభినందనలు తెలిపిన l ఎమ్మార్పీఎస్ నాయకులు మైలవరం మండల ఇన్చార్జి ఇంకొల్లు జమలయ్య ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకుడు కొంగల రామారావు ఎం ఇ ఎఫ్ సీనియర్ నాయకులు చాట్ల వీరాస్వామి ఎమ్మార్పీఎస్ మైలవరం టౌన్ నాయకుడు ఓలేటి ఏసు ఎమ్మార్పీఎస్ ప్రధాన కార్యదర్శి కొంగల ప్రేమ్ కుమార్ ఎం ఎస్ పి సీనియర్ నాయకుడు మట్ట కొయ్య సుందరం కోట బెనర్జీ ఎమ్మార్పీఎస్ నాయకుడు యెహోను దేవరకొండ దేవదానం బొడ్డు పార్టీ జమలయ్య ఇశ్రాయేలు అబ్రహం గోపి సామాజిక ఉద్యమ అభినందనలతో ఇంకొల్లు జమలయ్య మాదిగ

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.