Wednesday, 23 September 2026
  • Home  
  • తణుకు పట్టణంలో గురుజుకోట ప్రతిభ పురస్కార అవార్డ్స్ ప్రధాన
- పశ్చిమ గోదావరి

తణుకు పట్టణంలో గురుజుకోట ప్రతిభ పురస్కార అవార్డ్స్ ప్రధాన

నాగరామ శంకర్ సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతిభ పురస్కారం అవార్డ్స్ 2026, ఈరోజు తణుకు పట్టణ లైన్స్ క్లబ్ నందు , 60 మంది విద్యార్థులకు 2026 10th , inter 1st Years and 2nd year విద్యార్థులు ప్రతిభా పురస్కారం అవార్డులు ఈరోజు మన తణుకు పట్టణ శాసనసభ్యులు శ్రీ ఆరిమిల్లి రాధాకృష్ణ గార MLA చేతుల మీద ప్రధానోత్సవం జరిగింది , ఈ వేడుకలు , స్వర్గీయ జిఎన్ఆర్ శంకర్ గారు,, వినియోగదారుల సమస్యలపై వారి హక్కులపై, అలాగే కమ్యూనిస్టు పార్టీ లో 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ సేవలు అందించి. కుమ్మరి శాలివాహన సంక్షేమ సంఘం రాష్ట్ర , గౌరవ సలహాదారుడుగా అలాగే బీసీ సంఘ రాష్ట్ర నాయకులగా వారి యొక్క ప్రస్థానం ఎందరకు ఆదర్శప్రాయమని , అటువంటి కుటుంబం నుంచి వారి ముగ్గురు తనయలు శ్రీ గురుజు కోట రమేష్ చంద్ర , సతీష్ చంద్రమల్లెక్, గురుజుకోట రాకేష్ బాబు, వారి చూపిన బాటలో వారు అడిగి జాడల్లో వారి ఆశ ఆశ సాధనకై ఒక ట్రస్ట్ వి ప్రారంభించి ప్రతి సంవత్సరం కూడా వారి ప్రతిభ పురస్కారాన్ని విద్యార్థులకు , పేదలకు అందిస్తూ వారి సేవలను వారి ఆశయాలను సాధించే దిశగా ఆకాంక్షిస్తున్నారు, ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయం చైర్మన్, శ్రీ తుగ్గలి నాగేంద్ర గారు,, భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఐనంపూడి శ్రీదేవి గారు,, ఎన్టీఆర్ జిల్లా ఇన్చార్జ్ శ్రీ నార్ని తాతాజీ గారు, శ్రీ జనసేన తణుకు పట్టణ అధ్యక్షులు కొమ్మిరెడ్డి శ్రీనివాస్ గారు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి బసవ రామకృష్ణ గారు, సినీ గేయ రచయిత రసరాజు గారు, అంతర్జాతీయ శిల్పి కరుణాకర్ వడియార్, అంతర్జాతీయ మహిళా శిల్పి దేవికారాన్ని వడియార్, ఆంధ్రప్రదేశ్ వినియోగదారుల సంఘం అధ్యక్షులు బొబ్బిలి బంగారయ్య, ఏ ఆర్ కే హనుమంతరావు, ఈ కార్యక్రమంలో శాలివాహన సంక్షేమ సంఘం సోదరులు సోదరీమణులు, వినియోగదారుల ఫారం సభ్యులు, విద్యార్థులు వారి తల్లిదండ్రులు, కూటమి నాయకులు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.