సిర్పూర్ నియోజకవర్గ మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ఇటీవల అకాల మరణం చెందిన దివంగత బొమ్మల్లి నరేష్ పటేల్ గారి కుటుంబాన్ని సంఘ పెద్దలు, నాయకులు స్వయంగా పరామర్శించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, సంఘం తరఫున తక్షణ ఆర్థిక సహాయంగా రూ. 26,500/- (ఇరవై ఆరు వేల ఐదు వందల రూపాయలు) నగదును బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు.
కష్టకాలంలో సంఘం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఈ సందర్భంగా నాయకులు భరోసా ఇచ్చారు.
పాల్గొన్న ముఖ్య నాయకులు, కుల పెద్దలు:
*పెద్దపల్లి కిషన్ రావు పటేల్ – కొమరం భీమ్ జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు* *సుంకరి తిరుపతి పటేల్ – సిర్పూర్ నియోజకవర్గ మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు*
గజ్జి రామయ్య పటేల్ – గౌరవాధ్యక్షులు
గోలెం వెంకటేష్ పటేల్ – తాలూకా ప్రధాన కార్యదర్శి
గజ్జి మహేష్ పటేల్ – కాగజ్ నగర్ మండల అధ్యక్షులు
వీరితో పాటు కుల బాంధవులు గోవిందుల రాజన్న పటేల్, పులిశెట్టి వినోద్ పటేల్, సిద్ధం సంతోష్ పటేల్, బొమ్మెల్లి కిషన్ పటేల్, ఎనుముల ఉమాకాంత్ పటేల్, పుల్ల శ్రీకాంత్ పటేల


