రాజన్న సిరిసిల్ల
పున్నమి ప్రతినిది
వేములవాడలోని రెండవ బైపాస్ రోడ్ లో శ్రీ గురు వరసిద్ది దత్తాత్రేయ విగ్రహన్ని హిమాలయ యోగి పరమహంస శ్రీ శ్రీ శ్రీ వేదా నంద సరస్వతి మహరాజ్ గారు విగ్రహాన్ని ప్రతిష్టాపన గావించారు. అదిక సంఖ్యలో భక్తులు పాల్గొని దేవాత ముర్తుల ప్రతిష్టాపన కార్యక్రమాన్ని భక్తితో దర్శించారు.




