Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
నాగర్‌కర్నూల్

బిజినపల్లి : సమాజ రక్షణకు విద్యార్థులు నడుం బిగించాలి: ఏబీవీపీ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
బిజినపల్లి : సమాజ రక్షణకు విద్యార్థులు నడుం బిగించాలి: ఏబీవీపీ

వార్త ముఖ్యాంశాలు

  • పాలెం: “నీవు నాకు రక్ష..
  • నేను నీకు రక్ష..
  • మనమంతా మన దేశానికి రక్ష” అనే భావనతో విద్యార్థులు ముందుకు సాగాలని ప్రొఫెసర్ మనోజ్ కుమార్ ఉద్బోధించారు.

పాలెం: “నీవు నాకు రక్ష.. నేను నీకు రక్ష.. మనమంతా మన దేశానికి రక్ష” అనే భావనతో విద్యార్థులు ముందుకు సాగాలని ప్రొఫెసర్ మనోజ్ కుమార్ ఉద్బోధించారు. ఏబీవీపీ పాలెం శాఖ నేతృత్వంలో పాలెం ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలల్లో రాఖీ పండుగ ముందస్తు వేడుకలు ఉత్సాహభరిత వాతావరణంలో జరిగాయి. రాఖీ బంధం కేవలం రక్తసంబంధీకులకే పరిమితం కాకుండా పరస్పర రక్షణ, సేవాభావానికి ప్రతీకగా నిలవాలన్నారు. విద్యార్థి దశ నుంచే క్రమశిక్షణ, దేశభక్తి అలవర్చుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు జీవన్ యాదవ్, విష్ణు నాయుడు, ఆకాష్, జహంగీర్, వెంకటేష్, వంశీ తదితరులు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *