Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
నాగర్‌కర్నూల్

బిజినపల్లి :పాములతోనే పర్యావరణ సమతుల్యత: ఆల్ సెయింట్స్ పాఠశాలలో ప్రత్యేక కార్యక్రమం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
బిజినపల్లి :పాములతోనే పర్యావరణ సమతుల్యత: ఆల్ సెయింట్స్ పాఠశాలలో ప్రత్యేక కార్యక్రమం

బిజినపల్లి (నాగర్ కర్నూల్): పర్యావరణ పరిరక్షణలో సర్పాల పాత్ర అత్యంత కీలకమని ప్రముఖ వృక్షశాస్త్రవేత్త డా. బి. సదాశివయ్య తెలిపారు. మండల కేంద్రంలోని ఆల్ సెయింట్స్ మోడల్ పాఠశాలలో ‘పాములు మానవ నేస్తాలు’ అనే అంశంపై అవగాహన కార్యక్రమం జరిపారు. పాములు ఆహారపు గొలుసులో భాగమై వ్యవసాయానికి సహాయపడతాయని ఆయన వివరించారు. విష సర్పాల గుర్తించే విధానం, ప్రథమ చికిత్స ప్రాధాన్యతను విద్యార్థులకు బోధించారు. అనంతరం విద్యార్థులకు సీతా అశోక మొక్కలను బహుకరించారు. ఈ కార్యక్రమంలో యాజమాన్యం జోసెఫ్, రీతూ, సర్ప ప్రేమికుడు తిరుపతయ్య, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు.

బిజినపల్లి :పాములతోనే పర్యావరణ సమతుల్యత: ఆల్ సెయింట్స్ పాఠశాలలో ప్రత్యేక కార్యక్రమం

బిజినపల్లి :పాములతోనే పర్యావరణ సమతుల్యత: ఆల్ సెయింట్స్ పాఠశాలలో ప్రత్యేక కార్యక్రమం

బిజినపల్లి :పాములతోనే పర్యావరణ సమతుల్యత: ఆల్ సెయింట్స్ పాఠశాలలో ప్రత్యేక కార్యక్రమం

బిజినపల్లి :పాములతోనే పర్యావరణ సమతుల్యత: ఆల్ సెయింట్స్ పాఠశాలలో ప్రత్యేక కార్యక్రమం

బిజినపల్లి :పాములతోనే పర్యావరణ సమతుల్యత: ఆల్ సెయింట్స్ పాఠశాలలో ప్రత్యేక కార్యక్రమం

Leave a comment

Your email address will not be published. Required fields are marked *