Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

రాజంపేటలో బస్సుల కోసం ప్రయాణికుల పడిగాపులు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
రాజంపేటలో బస్సుల కోసం ప్రయాణికుల పడిగాపులు

వార్త ముఖ్యాంశాలు

  • రాజంపేట పాత బస్టాండ్‌లో బస్సులు సమయానికి రాకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
  • ఎక్స్‌ప్రెస్, పల్లెవెలుగు సర్వీసుల కోసం గంటకు పైగా ప్రయాణికులు ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.
  • మహిళలు, వృద్ధులు, చిన్నారులతో వచ్చిన వారు తీవ్ర అవస్థలు పడుతున్నారు.

రాజంపేట పాత బస్టాండ్‌లో బస్సులు సమయానికి రాకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎక్స్‌ప్రెస్, పల్లెవెలుగు సర్వీసుల కోసం గంటకు పైగా ప్రయాణికులు ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. మహిళలు, వృద్ధులు, చిన్నారులతో వచ్చిన వారు తీవ్ర అవస్థలు పడుతున్నారు. బస్సుల కోసం గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ అధికారులు సర్వీసులను సక్రమంగా నడపాలని కోరుతున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *