Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

రిసెప్షన్ వేడుకల్లో నూతనవధూవరులకు నేదురుమల్లి ఆశీస్సులు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
రిసెప్షన్ వేడుకల్లో నూతనవధూవరులకు నేదురుమల్లి ఆశీస్సులు

వాకాడు పున్నమి న్యూస్ ప్రతినిధిఆగస్టు 27 ఉమ్మడి నెల్లూరు జిల్లా తూర్పునియోజకవర్గం వాకాడు మండల కేంద్రంహరిజనవాడకు చెందిన గాయం శ్రీనివాసులు, రమణమ్మ కుమారుడు అనిల్ కుమార్, మనిపాటి మణి , విమలమ్మ కుమార్తె సుజన యొక్క రిసెప్షన్ వేడుకలనువారియొక్క స్వగృహలలో ఏర్పాటుచేసారు . ఈ వేడుకులకు ఈరోజు వెంకటగిరి నియోజవర్గవైఎస్ఆర్సిపి సమన్వయకర్త శ్రీ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి ఈ వేడుకులలో పాల్గొని,వధూవరులను అనిల్ కుమార్ సుజన గార్లను అక్షింతలు వేసి ఆశీర్వదించారు. వారి వెంట వాకాడు చిట్టమూరు, కోట మండలలకు చెందిన వైఎస్ఆర్సిపి నాయకులు ఉన్నారు

రిసెప్షన్ వేడుకల్లో నూతనవధూవరులకు నేదురుమల్లి ఆశీస్సులు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *