ఆగస్టు 26:*ఆనందపురం మండలం లొడగలవానిపాలెం గ్రామంలో శ్రీ శ్రీ శ్రీ దేశాలమ్మ తల్లి గ్రామ దేవత పండుగ మహోత్సవాల సందర్భంగా, మండల బూత్ కమిటీ అధ్యక్షులు శ్రీ గొలగాని వెంకట అప్పారావు గారి స్వగృహానికి *విజయనగరం జిల్లా జడ్పీ చైర్మన్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) గారు* వెళ్లారు.ఈ సందర్భంగా గొలగాని వెంకట అప్పారావు గారు, కుటుంబ సభ్యులు మరియు గ్రామ పెద్దలతో ఆత్మీయంగా ముచ్చటించారు. పండుగ మహోత్సవాలు సంతోషకరమైన వాతావరణంలో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ గ్రామ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, ఇతర ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
శ్రీ దేశాలమ్మ తల్లి గ్రామ దేవత పండుగ మహోత్సవాల్లో పాల్గొన్న భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త చిన్న శ్రీను