Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తెలంగాణ

భూములపై రేవంత్ కన్ను : హరీశ్ రావు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
భూములపై రేవంత్ కన్ను : హరీశ్ రావు

వార్త ముఖ్యాంశాలు

  • కేసీఆర్ గారి పాలన ప్రజల కేంద్రంగా సాగితే, సీఎం రేవంత్ రెడ్డి పాలన భూముల కేంద్రంగా సాగుతోందని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు.
  • ప్రభుత్వ ఆస్తులు, భూములను విక్రయించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యంగా మారిందని ఆరోపించారు.
  • ఇప్పటికే సుమారు రూ.30 వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను రేవంత్ సర్కార్ విక్రయించిందని హరీశ్ రావు పేర్కొన్నారు.

కేసీఆర్ గారి పాలన ప్రజల కేంద్రంగా సాగితే, సీఎం రేవంత్ రెడ్డి పాలన భూముల కేంద్రంగా సాగుతోందని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. ప్రభుత్వ ఆస్తులు, భూములను విక్రయించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యంగా మారిందని ఆరోపించారు. ఇప్పటికే సుమారు రూ.30 వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను రేవంత్ సర్కార్ విక్రయించిందని హరీశ్ రావు పేర్కొన్నారు. ప్రభుత్వ భూముల విషయంలో కాంగ్రెస్ విధానాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *