Friday, 11 September 2026
  • Home  
  • గెడ్డంవారిపేటలో మౌలిక సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యేకు వినతి
- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

గెడ్డంవారిపేటలో మౌలిక సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యేకు వినతి

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం అప్పనపల్లిలోని గెడ్డంవారిపేటలో నెలకొన్న మౌలిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణను కోరారు. ఈ మేరకు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా మాల మహానాడు అధ్యక్షుడు గెడ్డం రమేష్, నల్లి రాజేష్ టీమ్‌తో పాటు గ్రామ పెద్దలు ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు. గెడ్డంవారిపేటలో వాటర్ ట్యాంక్ ఏర్పాటు, మెరుగైన విద్యుత్ సదుపాయం కల్పించడం, వీధి రహదారుల నిర్మాణం చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని అధికారులు, ప్రజాప్రతినిధులు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.