Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
విశాఖపట్నం

విశాఖ స్టీల్ ప్లాంట్ రిటైర్డ్ ఉద్యోగులకు హయ్యర్ పెన్షన్ అమలు చేయాలి – PF కమిషనర్ కు వినతి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
విశాఖ స్టీల్ ప్లాంట్ రిటైర్డ్ ఉద్యోగులకు హయ్యర్ పెన్షన్ అమలు చేయాలి – PF కమిషనర్ కు వినతి

వార్త ముఖ్యాంశాలు

  • *విశాఖపట్నం, ఆగస్టు 25:* విశాఖ స్టీల్ ప్లాంట్ లో రిటైర్ అయిన 1100 మంది ఉద్యోగులకు హయ్యర్ పెన్షన్ వర్తింపజేయాలని కోరుతూ PF కమిషనర్ కు వినతిపత్రం అందజేశారు.
  • సోమవారం ఉదయం 11 గంటలకు విశాఖ ప్రాంతీయ PF కమిషనర్ శ్రీ అమర్ దీప్ మిశ్రా గారిని కలిసి APCC అధికార ప్రతినిధి, AP రాష్ట్ర INTUC ఉపాధ్యక్షులు *జెర్రిపోతుల ముత్యాలు* ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ తరపున ఈ వినతిపత్రం ఇచ్చారు.
  • ఈ కార్యక్రమంలో అఖిల పక్ష నాయకులు N.

*విశాఖపట్నం, ఆగస్టు 25:* విశాఖ స్టీల్ ప్లాంట్ లో రిటైర్ అయిన 1100 మంది ఉద్యోగులకు హయ్యర్ పెన్షన్ వర్తింపజేయాలని కోరుతూ PF కమిషనర్ కు వినతిపత్రం అందజేశారు.

సోమవారం ఉదయం 11 గంటలకు విశాఖ ప్రాంతీయ PF కమిషనర్ శ్రీ అమర్ దీప్ మిశ్రా గారిని కలిసి APCC అధికార ప్రతినిధి, AP రాష్ట్ర INTUC ఉపాధ్యక్షులు *జెర్రిపోతుల ముత్యాలు* ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ తరపున ఈ వినతిపత్రం ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో అఖిల పక్ష నాయకులు N. రామారావు, కణితి అప్పలరాజు, హుస్సేన్, Ch. అప్పలస్వామి, మంత్రి గోపీ, బొడ్డు కృష్ణ, సియ్యాద్రి తులసిబాబు, పప్పల నరసింగరావు, నాయుడు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *