వార్త ముఖ్యాంశాలు
- మంచిర్యాల పట్టణంలోని రాముని చెరువు వాకింగ్ ట్రాక్ చినుకు పడితే బురదమయం అయి చిత్తడిగా మారుతుందని వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గజెల్లి వెంకటయ్య అన్నారు.
- ఆదివారం మాట్లాడుతూ వర్షం పడిన ప్రతిసారి వాకింగ్ చేయడానికి వచ్చే వాకర్స్, ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదన్నారు.
- కావున స్థానిక ప్రజాప్రతినిధులు , మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు స్పందించి వాకింగ్ ట్రాక్ ను బురదమయం కాకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు
మంచిర్యాల పట్టణంలోని రాముని చెరువు వాకింగ్ ట్రాక్ చినుకు పడితే బురదమయం అయి చిత్తడిగా మారుతుందని వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గజెల్లి వెంకటయ్య అన్నారు. ఆదివారం మాట్లాడుతూ వర్షం పడిన ప్రతిసారి వాకింగ్ చేయడానికి వచ్చే వాకర్స్, ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదన్నారు. కావున స్థానిక ప్రజాప్రతినిధులు , మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు స్పందించి వాకింగ్ ట్రాక్ ను బురదమయం కాకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు