పున్నమి: రంగారెడ్డి జిల్లా, మీర్ పేట స్థానిక ప్రజలకు నాణ్యమైన టీ, కాఫీ మరియు అల్పాహార సేవలను అందించాలనే లక్ష్యంతో ప్రకాష్, తరుణ్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన చాయ్ బంక్ ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ, తక్కువ ధరల్లో ఉత్తమ నాణ్యతతో కూడిన టీ, కాఫీతో పాటు వినియోగదారులకు పరిశుభ్రమైన వాతావరణంలో సేవలు అందించనున్నట్లు తెలిపారు. స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు, ప్రజలకు స్నేహపూర్వక సేవలు అందించడం తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి స్థానిక ప్రముఖులు, వ్యాపారవేత్తలు, స్నేహితులు మరియు ప్రాంతీయ ప్రజలు హాజరై నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేశారు…

మీర్పేట నంది హిల్స్ లో చాయ్ బంక్ నూతన ప్రారంభం…