వార్త ముఖ్యాంశాలు
- Uploaded Video:
గాజులు రాగ కొండపై జరిగిన పోలీసు వాహనం ప్రమాదం లో వెంకటరమణ మృతి చెందగా మరి కొంతమంది కానిస్టేబుల్స్ కి మరియు సిబ్బందికి గాయాలతో బయటపడ్డారు విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ హుటాహుటిన మెడికల్ హాస్పిటల్ కి చేరుకొని వెంకటరమణ గారి మృతికి తీవ్రమైన భావోద్వేగానికి గురయ్యారు

Uploaded Video: