Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అల్లూరి సీతారామరాజు

డుంబ్రిగుడలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
డుంబ్రిగుడలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం

వార్త ముఖ్యాంశాలు

  • డుంబ్రిగుడ ఎంపీడీఓ కార్యాలయంలో అల్లూరి జిల్లా సైబర్ సెల్ సీఐ డి.వి.
  • రమణ సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం గురువారం నిర్వహించారు.
  • అనుమానాస్పద కాల్స్, మెసేజ్‌లు, లింకులు, నకిలీ యాప్‌లకు స్పందించవద్దన్నారు.

డుంబ్రిగుడ ఎంపీడీఓ కార్యాలయంలో అల్లూరి జిల్లా సైబర్ సెల్ సీఐ డి.వి. రమణ సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం గురువారం నిర్వహించారు. అనుమానాస్పద కాల్స్, మెసేజ్‌లు, లింకులు, నకిలీ యాప్‌లకు స్పందించవద్దన్నారు. ఓటీపీ, పిన్, పాస్‌వర్డ్, బ్యాంకు వివరాలు ఇతరులకు చెప్పకూడదన్నారు. సోషల్ మీడియా, ఆన్‌లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మోసానికి గురైతే వెంటనే 1930కు ఫిర్యాదు చేయాలని తెలిపారు. స్ధానిక ఎస్ఐ ఎల్ సురేష్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *