భద్రాద్రి కొత్తగూడెం:-పున్నమి న్యూస్ మనుగురు 20/08/2026
పినాపాక.క్వాష్ పిటిషన్: తన రాజకీయ, వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే ఈ తప్పుడు ఫిర్యాదు చేశారని, ఎలాంటి ఆధారాలు లేకుండానే కేసు నమోదు చేశారని పేర్కొంటూ తెలంగాణ హైకోర్టులో రేగా కాంతారావు క్వాష్ (Quash) పిటిషన్ దాఖలు చేశారు.
కోర్టు నిర్ణయం: పిటిషన్ను విచారించిన తెలంగాణ హైకోర్టు జస్టిస్ బి.ఆర్. మధుసూదన్ రావు ధర్మాసనం, పిటిషనర్ తరఫున వాదనలు విన్న తర్వాత కేసులో తగిన ఆధారాలు లేకపోవడాన్ని పరిగణనలోకి తీసుకుని పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో నమోదైన కేసును కొట్టివేసింది


