Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
BHUPALPALLE

ఈనెల 21న ఉచిత అయుర్వేద వైద్య శిబిరం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఈనెల 21న ఉచిత అయుర్వేద వైద్య శిబిరం

వార్త ముఖ్యాంశాలు

  • భూపాలపల్లి: ఆగస్టు 19 (పున్నమి ప్రతినిధి): సింగరేణి సేవా సమితి భూపాలపల్లి ఏరియా ఆద్వర్యంలో డా.విశ్వనాధ మహర్షి, ఆయుర్వేద స్పెషలిస్టు నేతృత్వంలో ఉచిత ఆయుర్వేద వైద్య శిభిరంను ఈనెల 21 న స్థానిక కృష్ణ కాలనీ లోని సి.ఈ .ఆర్ క్లబ్ నందు ఏర్పాటు చేయడం జరుగుతుందని…
  • శ్యాంసుందర్ గారు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
  • ఈ ఉచిత ఆయుర్వేద వైద్య శిభిరం ఉదయం 10:00గం.ల నుండి మధ్యాహ్నం 02:00గం.ల వరకు నిర్వహించబడును.

భూపాలపల్లి: ఆగస్టు 19 (పున్నమి ప్రతినిధి): సింగరేణి సేవా సమితి భూపాలపల్లి ఏరియా ఆద్వర్యంలో డా.విశ్వనాధ మహర్షి, ఆయుర్వేద స్పెషలిస్టు నేతృత్వంలో ఉచిత ఆయుర్వేద వైద్య శిభిరంను ఈనెల 21 న స్థానిక కృష్ణ కాలనీ లోని సి.ఈ .ఆర్ క్లబ్ నందు ఏర్పాటు చేయడం జరుగుతుందని ఏరియా అధికార ప్రతినిధి ఎస్. శ్యాంసుందర్ గారు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ఉచిత ఆయుర్వేద వైద్య శిభిరం ఉదయం 10:00గం.ల నుండి మధ్యాహ్నం 02:00గం.ల వరకు నిర్వహించబడును. (చర్మవ్యాధులకు, మోకాళ్ళ నొప్పులకు, గుండె దడ, బిపి, షుగర్, థైరాయిడ్, మల బద్ధకం, అజీర్ణం, పక్షవాతం, అస్తమా, స్త్రీలకు సంబంధించిన వ్యాధుల నివారణ కోసం ఈ వైద్య శిభిరము ఉచితముగా నిర్వహించునున్నారు) పూర్తి వివరాలకు వివరములకు డా.విశ్వనాధ మహర్షి, అయుర్వేద స్పెషలిస్టు సెల్ నెం : 9849574706 సంప్రదించగలరని ప్రకటనలో తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *