Monday, 17 August 2026
  • Home  
  • ‘నగరం నరకం’ అనే మాటను ‘మన నెల్లూరు – మన గర్వం’గా మార్చగలరా?
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

‘నగరం నరకం’ అనే మాటను ‘మన నెల్లూరు – మన గర్వం’గా మార్చగలరా?

నగర సమస్యలు ఒక్క శాఖతో పరిష్కారం కావు. సమన్వయం, నిరంతర పర్యవేక్షణ, ప్రజల భాగస్వామ్యం అవసరం. కలెక్టర్ హిమాన్షు శుక్లా, ఎస్పీ డా. అజిత వెజెండ్ల, నగర కమిషనర్ వై.ఓ. నందన్ నేతృత్వంలో 100 రోజుల “మారుద్దాం నెల్లూరును” Mission ప్రారంభించాలి. ట్రాఫిక్, రోడ్లు, డ్రైనేజీ, ఆక్రమణలు, పార్కింగ్, పారిశుధ్యం అనే ఆరు అంశాలకు కొలిచే లక్ష్యాలు నిర్ణయించాలి. ప్రతి 30 రోజులకు పురోగతిని ప్రజల ముందు ఉంచాలి. మూడు శాఖలు ఒకే దిశగా కదిలితే మార్పు కనిపిస్తుంది.

నగర సమస్యలు ఒక్క శాఖతో పరిష్కారం కావు. సమన్వయం, నిరంతర పర్యవేక్షణ, ప్రజల భాగస్వామ్యం అవసరం.
కలెక్టర్ హిమాన్షు శుక్లా, ఎస్పీ డా. అజిత వెజెండ్ల, నగర కమిషనర్ వై.ఓ. నందన్ నేతృత్వంలో 100 రోజుల “మారుద్దాం నెల్లూరును” Mission ప్రారంభించాలి. ట్రాఫిక్, రోడ్లు, డ్రైనేజీ, ఆక్రమణలు, పార్కింగ్, పారిశుధ్యం అనే ఆరు అంశాలకు కొలిచే లక్ష్యాలు నిర్ణయించాలి. ప్రతి 30 రోజులకు పురోగతిని ప్రజల ముందు ఉంచాలి. మూడు శాఖలు ఒకే దిశగా కదిలితే మార్పు కనిపిస్తుంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.