Friday, 2 October 2026

కోరుకొండ వారిపేట పాఠశాలకు టీవీ బహుకరించిన జిత్తుక శ్రీనివాసరావు పి గన్నవరం నుండి ఆగస్టు 17 (పున్నమి ప్రతినిధి) డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండలం పోతవరం గ్రామం కోరుకొండవారి పేట ఎంపీపీపి స్కూల్ నందు ఆగస్టు 15 న 80 స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్యఅతిథిగా మండల విద్యా శాకాధికారి ఏం.హెలీనా విచ్చేశారు మరియు స్థానిక నివాసితులు జిత్తుగ శ్రీనివాసరావు వారి తండ్రి గారైన జిత్తుగ నందియ్య గారి జ్ఞాపకార్థం ఎంపీపీ స్కూల్ కు స్మార్ట్.టీవీ రూ.20,000లు).మరియు విద్యార్ధులకు పెన్నులు,చాక్లెట్లు జాతీయ జెండా జేబు స్టిక్కర్లు,ఇవ్వటం జరిగినది.ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ వడలి కొండయ్య స్థానిక ఎంపిటిసి సభ్యులు పులపర్తి రాజారావు స్కూల్ విద్యా కమిటీ చైర్మన్ నేదునూరి ఏడుకొండలు కూటమి నాయకులు మట్టపర్తి వెంకటేశ్వరరావు తెల్లగరెడ్డి విజయకృష్ణ గ్రామ పెద్దలు, పిల్లల తల్లిదండ్రులు పాఠశాల ప్రధానోపాధ్యాయులు జె. రాజేష్. టీచర్ శ్యామల పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి మాట్లాడుతూ స్మార్ట్ టీవీ బహూకరించిన జిత్తుగ శ్రీనివాసరావు మరియు వారి కుటుంబ సభ్యులను ఎంతగానో అభినందించారు ఇటువంటి దాతలు ముందుకు వచ్చి స్థానిక పాఠశాల అవసరతలు తెలుసుకొని వారికి సహాయం చేయడం చాలా సంతోషకరమైన విషయమని కొనియాడారు. ఈ సందర్భంగా మమత స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు కోరుకొండ జాన్. జిత్తుల శ్రీనివాసరావు ని అభినందించారు

కోరుకొండ వారిపేట పాఠశాలకు టీవీ బహుకరించిన జిత్తుక శ్రీనివాసరావు

పి గన్నవరం నుండి ఆగస్టు 17 (పున్నమి ప్రతినిధి) డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండలం పోతవరం గ్రామం కోరుకొండవారి పేట ఎంపీపీపి స్కూల్ నందు ఆగస్టు 15 న 80 స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్యఅతిథిగా మండల విద్యా శాకాధికారి ఏం.హెలీనా విచ్చేశారు మరియు స్థానిక నివాసితులు జిత్తుగ శ్రీనివాసరావు వారి తండ్రి గారైన జిత్తుగ నందియ్య గారి జ్ఞాపకార్థం ఎంపీపీ స్కూల్ కు స్మార్ట్.టీవీ రూ.20,000లు).మరియు విద్యార్ధులకు పెన్నులు,చాక్లెట్లు జాతీయ జెండా జేబు స్టిక్కర్లు,ఇవ్వటం జరిగినది.ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ వడలి కొండయ్య స్థానిక ఎంపిటిసి సభ్యులు పులపర్తి రాజారావు స్కూల్ విద్యా కమిటీ చైర్మన్ నేదునూరి ఏడుకొండలు కూటమి నాయకులు మట్టపర్తి వెంకటేశ్వరరావు తెల్లగరెడ్డి విజయకృష్ణ గ్రామ పెద్దలు, పిల్లల తల్లిదండ్రులు పాఠశాల ప్రధానోపాధ్యాయులు జె. రాజేష్. టీచర్ శ్యామల పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి మాట్లాడుతూ స్మార్ట్ టీవీ బహూకరించిన జిత్తుగ శ్రీనివాసరావు మరియు వారి కుటుంబ సభ్యులను ఎంతగానో అభినందించారు ఇటువంటి దాతలు ముందుకు వచ్చి స్థానిక పాఠశాల అవసరతలు తెలుసుకొని వారికి సహాయం చేయడం చాలా సంతోషకరమైన విషయమని కొనియాడారు. ఈ సందర్భంగా మమత స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు కోరుకొండ జాన్. జిత్తుల శ్రీనివాసరావు ని అభినందించారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.