Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
నంద్యాల

ప్రజా సమస్యల పరిష్కార వేదిక నేడు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ప్రజా సమస్యల పరిష్కార వేదిక నేడు

వార్త ముఖ్యాంశాలు

  • నంద్యాల : జిల్లా ప్రజల సమస్యలను సత్వరంగా పరిష్కరించేందుకు ఆగస్టు 17న (సోమవారం) ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జి.
  • రాజకుమారి తెలిపారు.జిల్లా కలెక్టరేట్‌తో పాటు ఆర్డీవో, మండల పరిషత్, మున్సిపల్ కార్యాలయాల్లో ఉదయం 10 గంటల నుంచి ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరిస్తారు.
  • ప్రజలు నేరుగా అర్జీలు సమర్పించడంతో పాటు meekosam.ap.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో ఫిర్యాదులు నమోదు చేసుకోవచ్చని కలెక్టర్ తెలిపారు.అర్జీల పరిష్కార స్థితిని వెబ్‌సైట్ లేదా టోల్‌ఫ్రీ 1100 ద్వారా తెలుసుకోవచ్చన్నారు.

నంద్యాల : జిల్లా ప్రజల సమస్యలను సత్వరంగా పరిష్కరించేందుకు ఆగస్టు 17న (సోమవారం) ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి తెలిపారు.జిల్లా కలెక్టరేట్‌తో పాటు ఆర్డీవో, మండల పరిషత్, మున్సిపల్ కార్యాలయాల్లో ఉదయం 10 గంటల నుంచి ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరిస్తారు. ప్రజలు నేరుగా అర్జీలు సమర్పించడంతో పాటు meekosam.ap.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో ఫిర్యాదులు నమోదు చేసుకోవచ్చని కలెక్టర్ తెలిపారు.అర్జీల పరిష్కార స్థితిని వెబ్‌సైట్ లేదా టోల్‌ఫ్రీ 1100 ద్వారా తెలుసుకోవచ్చన్నారు. జిల్లా స్థాయి కార్యక్రమానికి అన్ని శాఖల అధికారులు తప్పనిసరిగా హాజరై ప్రజల సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *