Saturday, 15 August 2026
  • Home  
  • దివ్యాంగుల సంక్షేమ సంఘం, లయన్స్ క్లబ్ కార్యాలయాల్లో స్వాతంత్ర్య వేడుకలు
- నంద్యాల

దివ్యాంగుల సంక్షేమ సంఘం, లయన్స్ క్లబ్ కార్యాలయాల్లో స్వాతంత్ర్య వేడుకలు

నంద్యాలలోని దివ్యాంగుల సంక్షేమ సంఘం, కళారాధన సాంస్కృతిక సంస్థ, లయన్స్ క్లబ్, క్రీడా సమాఖ్య కార్యాలయాల వద్ద 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. డాక్టర్ రవి కృష్ణ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పతాక వందనం చేశారు.ఈ సందర్భంగా డాక్టర్ రవి కృష్ణ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తాము ఎంచుకున్న రంగంలో అంకితభావంతో పనిచేస్తూ దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.కార్యక్రమంలో దివ్యాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎం.పి.వి. రమణయ్య, కార్యదర్శి రామలింగం, ఉపాధ్యక్షులు వెంకటరావు, క్రీడా సంఘం కార్యదర్శి రామసుబ్బారెడ్డి, కళారాధన, లయన్స్ క్లబ్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.