స్కూల్ ఆవరణం లో పండగ వాతావరణం పిల్లలకు ఉపాధ్యాయులు స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా స్వాతంత్రం కోసం పోరాడిన మనహనుభావుల గురించి పిల్లలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో HM కలాం భాషా గారు, మాజీ సర్పంచు మరియు ఎంపీటీసీ గారు అలాగే పంచాయతీ సెక్రెటరీ బాలరాజు గారు అగ్రికల్చర్ అసిస్టెంట్ రహీం భాష గారు వెల్ఫేర్ అసిస్టెంట్ నరసింహుడు గారు డిజిటల్ అసిస్టెంట్ జై వీరు గారు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయడం జరిగింది
Uploaded Video:



