రైల్వేకోడూరు మండలం పాటిమీదపాలెం ఎస్టీ కాలనీలో శుక్రవారం శ్రీ కోదండరామస్వామి నూతన విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం నిర్వహించారు. గ్రామస్తుల ఆహ్వానం మేరకు మాజీ ఎమ్మెల్సీ బత్యాల చంగల్రాయుడు ముఖ్యఅతిథిగా హాజరై స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు బత్యాలను శాలువా, పూలమాలతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

కోదండరామస్వామి విగ్రహ ప్రతిష్ఠలో బత్యాల