కృష్ణా జిల్లా గుడివాడ వన్‌టౌన్ ఎస్ఐ వై.వి.వి. సత్యనారాయణను వీఆర్‌కు పంపుతూ జిల్లా ఎస్పీ కార్యాలయం ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. డీఎస్సీ అక్రమాలపై ఈ నెల 10న వైసీపీ నిర్వహించిన ర్యాలీకి అనుమతి లేదని మాజీ మంత్రి కొడాలి నానికి ఎస్ఐ నోటీసు అందించారు. అనంతర పరిణామాల్లో నానితో చనువుగా వ్యవహరించి, కొబ్బరి నీళ్లు అందించారనే ఆరోపణల నేపథ్యంలో వీఆర్‌కు పంపినట్లు తెలుస్తోంది.

కొడాలి చనువు.. బదిలీ