Thursday, 13 August 2026

Tag: #KodaliNani #Gudivada #KrishnaDistrict #YSRCP #APPolice #TownNews

కృష్ణా

కొడాలి చనువు.. బదిలీ

కృష్ణా జిల్లా గుడివాడ వన్‌టౌన్ ఎస్ఐ వై.వి.వి. సత్యనారాయణను వీఆర్‌కు పంపుతూ జిల్లా ఎస్పీ కార్యాలయం ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. డీఎస్సీ అక్రమాలపై ఈ నెల 10న వైసీపీ నిర్వహించిన ర్యాలీకి అనుమతి లేదని మాజీ మంత్రి కొడాలి నానికి ఎస్ఐ నోటీసు అందించారు. అనంతర పరిణామాల్లో నానితో చనువుగా వ్యవహరించి, కొబ్బరి నీళ్లు అందించారనే ఆరోపణల నేపథ్యంలో వీఆర్‌కు పంపినట్లు తెలుస్తోంది.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.