రాజధాని అమరావతికి కీలకమైన సీడ్ యాక్సిస్ రోడ్డు నిర్మాణంలో చివరి అడ్డంకి తొలగింది. హైకోర్టు ఆదేశాలతో వివాదంలో ఉన్న రైతు భూమిని సీఆర్డీఏ స్వాధీనం చేసుకుని యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టింది. చివరి మలుపును సరిచేసే పనులు కూడా ప్రారంభమయ్యాయి. రహదారి పూర్తయితే విజయవాడ–అమరావతి ప్రయాణం మరింత సులభం కానుంది. ఈ నెల 13న ముఖ్యమంత్రి చంద్రబాబు రహదారిని ప్రారంభించనున్నట్లు సమాచారం.

13న చంద్రబాబు ప్రారంభం