Tuesday, 11 August 2026
  • Home  
  • అంగన్వాడి సిబ్బందికి శిక్షణ తరగతులు
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

అంగన్వాడి సిబ్బందికి శిక్షణ తరగతులు

కలువాయ మండల కేంద్రంలోని జెడ్పీ హైస్కూల్‌లో అంగన్వాడీ సిబ్బందికి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రిసోర్స్ పర్సన్స్ సుధాకర్, రాజేశ్వరి, రాజ్యలక్ష్మి అంగన్వాడీ సిబ్బందికి పలు అంశాలపై శిక్షణ అందించారు. చిన్నారుల ఆరోగ్యం, పౌష్టికాహారం, ప్రీ-స్కూల్ విద్య, గర్భిణులు, బాలింతలకు అందించాల్సిన సేవలు, ప్రభుత్వ కార్యక్రమాల అమలు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేలా సిబ్బంది తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు. Uploaded Video:

కలువాయ మండల కేంద్రంలోని జెడ్పీ హైస్కూల్‌లో అంగన్వాడీ సిబ్బందికి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రిసోర్స్ పర్సన్స్ సుధాకర్, రాజేశ్వరి, రాజ్యలక్ష్మి అంగన్వాడీ సిబ్బందికి పలు అంశాలపై శిక్షణ అందించారు. చిన్నారుల ఆరోగ్యం, పౌష్టికాహారం, ప్రీ-స్కూల్ విద్య, గర్భిణులు, బాలింతలకు అందించాల్సిన సేవలు, ప్రభుత్వ కార్యక్రమాల అమలు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేలా సిబ్బంది తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు.

Uploaded Video:

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.