Monday, 28 September 2026
  • Home  
  • కేటీఆర్ పై అనుచిత వాక్యాలు చేస్తే సహించము
- రాజన్న సిరిసిల్ల

కేటీఆర్ పై అనుచిత వాక్యాలు చేస్తే సహించము

రాజన్న సిరిసిల్ల ఆగస్టు 11 ( పున్నమి ప్రతినిధి) ముస్తాబాద్: బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు మెంగని మనోహర్ కాంగ్రెస్ నాయకుల వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. సిరిసిల్లను అభివృద్ధి పథంలో నిలిపిన ఘనత కేటీఆర్‌కే దక్కుతుందని అన్నారు. మెడికల్ కళాశాల, అంతర్జాతీయ డ్రైవింగ్ స్కూల్, బతుకమ్మ ఘాట్, కలెక్టరేట్ తదితర అభివృద్ధి పనులు ఆయన హయాంలోనే జరిగాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడిచినా సిరిసిల్ల నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పాలని సవాల్ విసిరారు. అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా అని కాంగ్రెస్ నాయకులను ప్రశ్నించారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ నాయకులు, యువజన, విద్యార్థి విభాగాల ప్రతినిధులు పాల్గొన్నారు.

రాజన్న సిరిసిల్ల ఆగస్టు 11 ( పున్నమి ప్రతినిధి)
ముస్తాబాద్: బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు మెంగని మనోహర్ కాంగ్రెస్ నాయకుల వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. సిరిసిల్లను అభివృద్ధి పథంలో నిలిపిన ఘనత కేటీఆర్‌కే దక్కుతుందని అన్నారు. మెడికల్ కళాశాల, అంతర్జాతీయ డ్రైవింగ్ స్కూల్, బతుకమ్మ ఘాట్, కలెక్టరేట్ తదితర అభివృద్ధి పనులు ఆయన హయాంలోనే జరిగాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడిచినా సిరిసిల్ల నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పాలని సవాల్ విసిరారు. అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా అని కాంగ్రెస్ నాయకులను ప్రశ్నించారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ నాయకులు, యువజన, విద్యార్థి విభాగాల ప్రతినిధులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.