ఆదిలాబాద్ రూరల్ మండలం నిశాన్‌ఘాట్ గ్రామంలో సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ ఆధ్వర్యంలో ప్రపంచ ఆదివాసి దినోత్సవం సందర్భంగా ఆకుపచ్చ జెండా ఎగురవేసిన అనంతరం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జగన్ సింగ్ మాట్లాడుతూ ఆదివాసీ హక్కుల పరిరక్షణకు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. టైగర్ జోన్‌ల పేరుతో ఆదివాసులను అడవుల నుంచి దూరం చేసే చర్యలను నిలిపివేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జె. అమూల్, యు. ఉమ్రే, అయ్యో పటేల్, లక్ష్మణ్, భీమ్రావు, రేణుక, లక్ష్మి, వనిత తదితరులు పాల్గొన్నారు.

ఆదివాసి హక్కుల పరిరక్షణకు నిరంతరం కృషి