Sunday, 9 August 2026
  • Home  
  • ప్రజా సమస్యలపై పోరాటమే సీపీఐ ధ్యేయం: బాల నరసింహ
- నాగర్‌కర్నూల్

ప్రజా సమస్యలపై పోరాటమే సీపీఐ ధ్యేయం: బాల నరసింహ

ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా సీపీఐ చేపట్టిన పాదయాత్ర పెద్దకొత్తపల్లి మండలం సాతాపూర్ లో నాలుగో రోజు రసవత్తరంగా సాగింది. సభలో ముఖ్య అతిథిగా హాజరైన సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎం.బాల నరసింహ మాట్లాడుతూ.. స్థానిక సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. పేదలు, రైతుల హక్కుల పరిరక్షణ కోసం తమ పార్టీ ఎల్లప్పుడూ ముందుండి పోరాడుతుందని స్పష్టం చేశారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.