Friday, 7 August 2026
  • Home  
  • మాధవరం లో ప్రారంభమైన భూపరిష్కార వేదిక* కోసం *శ్రీ చమర్తి జగన్మోహన్ రాజు
- News

మాధవరం లో ప్రారంభమైన భూపరిష్కార వేదిక* కోసం *శ్రీ చమర్తి జగన్మోహన్ రాజు

మాధవరం లో *రాజంపేట నియోజకవర్గ TDP ఇన్‌చార్జ్ శ్రీ చమర్తి జగన్మోహన్ రాజు గారి ఆధ్వర్యంలో* *”భూ పరిష్కార వేదిక”* కార్యక్రమం ఘనంగా ప్రారంభం 🙏 “ఒక నెల – ఒక నియోజకవర్గం” కార్యక్రమంలో భాగంగా మాధవరం లో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేదికకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. *శ్రీ చమర్తి జగన్మోహన్ రాజు గారు* ప్రజల నుండి వినతులు స్వీకరించి, భూ సంబంధిత సమస్యలను అధికారులతో చర్చించి తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు. ప్రజల సమస్యలే మా ప్రాధాన్యత. ప్రజలకు చేరువగా పాలన అందిస్తున్నాం

మాధవరం లో *రాజంపేట నియోజకవర్గ TDP ఇన్‌చార్జ్ శ్రీ చమర్తి జగన్మోహన్ రాజు గారి ఆధ్వర్యంలో*
*”భూ పరిష్కార వేదిక”* కార్యక్రమం ఘనంగా ప్రారంభం 🙏

“ఒక నెల – ఒక నియోజకవర్గం” కార్యక్రమంలో భాగంగా మాధవరం లో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేదికకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

*శ్రీ చమర్తి జగన్మోహన్ రాజు గారు* ప్రజల నుండి వినతులు స్వీకరించి, భూ సంబంధిత సమస్యలను అధికారులతో చర్చించి తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు.

ప్రజల సమస్యలే మా ప్రాధాన్యత.
ప్రజలకు చేరువగా పాలన అందిస్తున్నాం

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.