Monday, 21 September 2026
  • Home  
  • దుత్తలూరులో బీజేపీ మండల కార్యవర్గ సమావేశం విజయవంతం – పార్టీ బలోపేతానికి కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలి: లెక్కల వెంగళరెడ్డి
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

దుత్తలూరులో బీజేపీ మండల కార్యవర్గ సమావేశం విజయవంతం – పార్టీ బలోపేతానికి కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలి: లెక్కల వెంగళరెడ్డి

దుత్తలూరులో బీజేపీ మండల కార్యవర్గ సమావేశం విజయవంతం – పార్టీ బలోపేతానికి కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలి: లెక్కల వెంగళరెడ్డి దుత్తలూరు మండలంలోని బ్రహ్మేశ్వరంలో మండల ప్రధాన కార్యదర్శి ఆండే రామయ్య స్వగృహంలో భారతీయ జనతా పార్టీ మండల కార్యవర్గ సమావేశాన్ని మండల అధ్యక్షుడు లెక్కల వెంగళరెడ్డి ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ బలోపేతం, సంస్థాగత విస్తరణ, ప్రజా సమస్యలపై కార్యాచరణ, రానున్న కార్యక్రమాలపై విస్తృతంగా చర్చించినట్లు తెలిపారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రతి కార్యకర్త సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ముఖ్య అతిథిగా బెల్లంకొండ మాల్యాద్రి, మండల ఇన్‌చార్జ్ రాజశేఖర్ రెడ్డి లెక్కల, బీఎల్‌ఏ-1 ఓరుగంటి మాధవరావు, మేకపాటి మాల్యాద్రి, మహేష్ రెడ్డి లెక్కల, చుండి హరిగోపాల్ రెడ్డి, కృష్ణ పెసల, చుండి ప్రసన్నారెడ్డి, మండల మహిళా అధ్యక్షురాలు సూరే మమత రెడ్డి, మోర్చా అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

దుత్తలూరులో బీజేపీ మండల కార్యవర్గ సమావేశం విజయవంతం – పార్టీ బలోపేతానికి కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలి: లెక్కల వెంగళరెడ్డి
దుత్తలూరు మండలంలోని బ్రహ్మేశ్వరంలో మండల ప్రధాన కార్యదర్శి ఆండే రామయ్య స్వగృహంలో భారతీయ జనతా పార్టీ మండల కార్యవర్గ సమావేశాన్ని మండల అధ్యక్షుడు లెక్కల వెంగళరెడ్డి ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ బలోపేతం, సంస్థాగత విస్తరణ, ప్రజా సమస్యలపై కార్యాచరణ, రానున్న కార్యక్రమాలపై విస్తృతంగా చర్చించినట్లు తెలిపారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రతి కార్యకర్త సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ముఖ్య అతిథిగా బెల్లంకొండ మాల్యాద్రి, మండల ఇన్‌చార్జ్ రాజశేఖర్ రెడ్డి లెక్కల, బీఎల్‌ఏ-1 ఓరుగంటి మాధవరావు, మేకపాటి మాల్యాద్రి, మహేష్ రెడ్డి లెక్కల, చుండి హరిగోపాల్ రెడ్డి, కృష్ణ పెసల, చుండి ప్రసన్నారెడ్డి, మండల మహిళా అధ్యక్షురాలు సూరే మమత రెడ్డి, మోర్చా అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.