ఉదయగిరి పట్టణంలో నూతనంగా నిర్మాణంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని పార్టీ ఉదయగిరి నియోజకవర్గ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డి పార్టీ నాయకులతో కలిసి పరిశీలించారు. నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించి, నాణ్యతతో పాటు నిర్ణీత గడువులో పనులు పూర్తి చేయాలని సంబంధిత వారికి సూచించారు. ఈ కార్యాలయం పార్టీ కార్యకలాపాలకు కేంద్రంగా నిలిచి, ప్రజలకు మరింత చేరువయ్యే వేదికగా ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. పార్టీ బలోపేతానికి ప్రతి నాయకుడు, కార్యకర్త సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

ఉదయగిరిలో నిర్మాణంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని పరిశీలించిన మేకపాటి రాజగోపాల్ రెడ్డి