: భీమునిపట్నం నియోజకవర్గంలోని గ్రంథాలయాల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనపై ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు ఉమ్మడి విశాఖ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వన్నెంరెడ్డి సతీష్‌కుమార్ వినతిపత్రం అందజేశారు. ప్రతి గ్రంథాలయంలో కంప్యూటర్లు, ఉచిత వైఫై, ఈ-లైబ్రరీ, పోటీ పరీక్షల పుస్తకాలు అందుబాటులో ఉంచాలని కోరారు. భీమిలిలో ఆధునిక డిజిటల్ గ్రంథాలయ భవనానికి ప్రభుత్వ స్థలం కేటాయించి, సీఎస్‌ఆర్ నిధులతో నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. మధురవాడ, ఎండాడలో నూతన గ్రంథాలయాలు, భీమిలిలో పుస్తక నిక్షిప్త కేంద్రం ఏర్పాటు చేయాలని కోరారు.

భీమిలి గ్రంథాలయాల అభివృద్ధికి ఎమ్మెల్యే గంటాకు వినతి