మెగా యూత్ ఫోర్స్ ఉత్తర తెలంగాణ రాష్ట్ర కన్వీనర్‌గా కరీంనగర్‌కు చెందిన మిడిదొడ్డి కపిల్ మాధవ నియమితులయ్యారు. జూబ్లీహిల్స్‌లోని చిరంజీవి బ్లడ్ బ్యాంకులో మెగా యూత్ ఫోర్స్ గౌరవాధ్యక్షురాలు కొణిదెల సుస్మిత ఆయనకు నియామక పత్రం అందజేశారు. గత 20 ఏళ్లుగా కపిల్ మాధవ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను గుర్తించి బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు. కార్యక్రమంలో అఖిల భారత చిరంజీవి యువత వ్యవస్థాపక అధ్యక్షుడు రవణం స్వామినాయుడు, జాతీయ కన్వీనర్ ఏడిద బాబీ, తెలంగాణ చిరంజీవి యువత అధ్యక్షుడు వేల్పుల వెంకటేశ్ పాల్గొన్నారు.

మెగా యూత్ ఫోర్స్ ఉత్తర తెలంగాణ కన్వీనర్‌గా కపిల్ మాధవ