Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

వరికుంటపాడు మండలంలో వరస చోరీల కలకలం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
వరికుంటపాడు మండలంలో వరస చోరీల కలకలం

వార్త ముఖ్యాంశాలు

  • నెల్లూరు జిల్లా...
  • వరికుంటపాడు మండలం వేంపాడులో పట్టపగలు వరుస చోరీలు కలకలం రామాలయం, గ్రామంలోని మరో ఇంట్లో చోరీ చేసిన కిలేడీలు.బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్తుండగా వెంబడించి పట్టుకున్న గ్రామస్తులు.పట్టుబడిన నలుగురు మహిళలు, ఓ వ్యక్తిని పోలీసులకు అప్పగించిన స్థానికులు.

నెల్లూరు జిల్లా…
వరికుంటపాడు మండలం వేంపాడులో పట్టపగలు వరుస చోరీలు కలకలం రామాలయం, గ్రామంలోని మరో ఇంట్లో చోరీ చేసిన కిలేడీలు.బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్తుండగా వెంబడించి పట్టుకున్న గ్రామస్తులు.పట్టుబడిన నలుగురు మహిళలు, ఓ వ్యక్తిని పోలీసులకు అప్పగించిన స్థానికులు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *