వార్త ముఖ్యాంశాలు
- ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆదేశాల మేరకు కొండాపురం మండలం గానుగపెంట గ్రామంలో శనివారం ఉదయం 6 గంటల నుంచే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
- సచివాలయ సిబ్బందితో కలిసి టీడీపీ నాయకులు నరేంద్ర కిలారి ఆధ్వర్యంలో లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు.
- ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు చెరుకుమల్లి మాల్యాద్రి, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆదేశాల మేరకు కొండాపురం మండలం గానుగపెంట గ్రామంలో శనివారం ఉదయం 6 గంటల నుంచే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. సచివాలయ సిబ్బందితో కలిసి టీడీపీ నాయకులు నరేంద్ర కిలారి ఆధ్వర్యంలో లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు చెరుకుమల్లి మాల్యాద్రి, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.