Friday, 31 July 2026
  • Home  
  • గ్రామాభివృద్ధికి ప్రణాళికలు రూపొందించండి
- News

గ్రామాభివృద్ధికి ప్రణాళికలు రూపొందించండి

రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ వార్షిక కార్యచరణ ప్రణాళికలో భాగంగా పంచాయతీల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయాలని రాజంపేట డివిజనల్ అభివృద్ధి అధి కారి షంషాద్బాను సూచించారు. గురువారం మండల అభివృద్ధి కార్యాలయ సభా భవనంలో గ్రామ సచివాలయ సిబ్బం దికి, డిజిటల్ అసిస్టెంట్లు, పంచాయతీ కార్యదర్శులకు గ్రామ పంచాయతీల అభివృద్ధి ప్రణాళికలు తయారు చేయ డంపై ఒక్క రోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎంపీడీవో కె.ఆర్.ఎం. ప్రసాద్, డిప్యూటీ మండల అభి వృద్ధి అధికారులు మాల్యాద్రి, పద్మజ, పరిపాలనాధికారి హబీబుల్లా తదితరులు పాల్గొన్నారు. ఒంటిమిట్ట: గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం 16వ ఆర్ధిక సంఘం మార్గదర్శకాలను అనుసరించి ప్రణా ళికలు రూపొందించాలని మండల పరిషత్తు అభివృద్ధి నందలూరు: మాట్లాడుతున్న డీడీవో షంషాద్ బాను అధికారిణి జె. సుజాతమ్మ గురువారం పేర్కొన్నారు. స్థానిక ఎంపీడీవో కార్యాల యంలో జీపీడీపీపై అధికారులు, సిబ్బందితో సమీక్షా సమావే శాన్ని నిర్వహించారు. తహసీ ల్దారు దామోదర్రెడ్డి, జడ్పీటీసీ సభ్యుడు బాషా, పాల్గొన్నారు. సభ్యుడు కృష్ణారెడ్డి, ఏవో రామ సుబ్బారెడ్డి, ఎంపీటీసీ వీరబల్లి: పంచాయతీలకు వచ్చే నిధులను అభివృ ద్ధికి వినియోగించాలి తప్ప దుర్వినియోగం కాకుండా చూడాలని ఎంపీడీవో గౌస్బాషా అన్నారు. వీరబల్లి ఎంపీడీవో కార్యాలయ సబా భవనంలో 2026-27 సంవ త్సరానికి సంబంధించి అభివృద్ధి ప్రణాళికపై ఏర్పాటు చేసిన శిక్షణా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కార్య క్రమంలో డిప్యూటీ ఎంపీడీవో జ్యోతీశ్వర్రాజు, ఈవోఆర్డీ భవానీ, శిక్షకులు, ఆయా గ్రామాల ప్రత్యేకాధికారులు, కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు

రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ వార్షిక కార్యచరణ ప్రణాళికలో భాగంగా పంచాయతీల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయాలని రాజంపేట డివిజనల్ అభివృద్ధి అధి కారి షంషాద్బాను సూచించారు. గురువారం మండల అభివృద్ధి కార్యాలయ సభా భవనంలో గ్రామ సచివాలయ సిబ్బం దికి, డిజిటల్ అసిస్టెంట్లు, పంచాయతీ కార్యదర్శులకు గ్రామ పంచాయతీల అభివృద్ధి ప్రణాళికలు తయారు చేయ డంపై ఒక్క రోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎంపీడీవో కె.ఆర్.ఎం. ప్రసాద్, డిప్యూటీ మండల అభి వృద్ధి అధికారులు మాల్యాద్రి, పద్మజ, పరిపాలనాధికారి హబీబుల్లా తదితరులు పాల్గొన్నారు.
ఒంటిమిట్ట: గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం 16వ ఆర్ధిక సంఘం మార్గదర్శకాలను అనుసరించి ప్రణా ళికలు రూపొందించాలని మండల పరిషత్తు అభివృద్ధి

నందలూరు: మాట్లాడుతున్న డీడీవో షంషాద్ బాను

అధికారిణి జె. సుజాతమ్మ గురువారం పేర్కొన్నారు. స్థానిక ఎంపీడీవో కార్యాల యంలో జీపీడీపీపై అధికారులు, సిబ్బందితో సమీక్షా సమావే శాన్ని నిర్వహించారు. తహసీ ల్దారు దామోదర్రెడ్డి, జడ్పీటీసీ సభ్యుడు బాషా, పాల్గొన్నారు. సభ్యుడు కృష్ణారెడ్డి, ఏవో రామ
సుబ్బారెడ్డి, ఎంపీటీసీ
వీరబల్లి: పంచాయతీలకు వచ్చే నిధులను అభివృ ద్ధికి వినియోగించాలి తప్ప దుర్వినియోగం కాకుండా చూడాలని ఎంపీడీవో గౌస్బాషా అన్నారు. వీరబల్లి ఎంపీడీవో కార్యాలయ సబా భవనంలో 2026-27 సంవ త్సరానికి సంబంధించి అభివృద్ధి ప్రణాళికపై ఏర్పాటు చేసిన శిక్షణా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కార్య క్రమంలో డిప్యూటీ ఎంపీడీవో జ్యోతీశ్వర్రాజు, ఈవోఆర్డీ భవానీ, శిక్షకులు, ఆయా గ్రామాల ప్రత్యేకాధికారులు, కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.