భోగాపురంలో ప్రధాని పర్యటన ఏర్పాట్లపై ఉత్తరాంధ్ర జిల్లా కలెక్టర్లతో మంత్రులు సమీక్షా సమావేశం*
విజయనగరం జిల్లా బ్యూరో/ రమణ, జూలై 30. ( పున్నమి ప్రతినిధి )
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన సమీక్షా సమావేశంలో పాల్గొన్న మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, అచ్చెన్నాయుడు, అనగాని సత్యప్రసాద్, కందుల దుర్గేష్, కొండపల్లి శ్రీనివాస్, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, కొల్లు రవీంద్ర, గుమ్మిడి సంధ్యారాణి, వంగలపూడి అనిత*
• *ప్రధాని సభకు భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ నిర్వహణ, భోజన, రవాణా ఏర్పాట్లపై ఇప్పటి వరకు చేపట్టిన చర్యలపై చర్చించిన మంత్రులు*
• *భోజన ఏర్పాట్లు, ఆహార పంపిణీ వంటి అంశాలతో పాటు, పుడ్ పాయింట్ లను నిర్ణయించి, ఆయా పాయింట్ లలో జరుగుతున్న ఏర్పాట్లపై చర్చించిన మంత్రులు*
• *అనంతరం పార్కింగ్ స్థలం వద్ద ఏర్పాటు చేయబోయే పుడ్ పాయింట్ ను పరిశీలిచింన మంత్రులు బీసీ జనార్థన్ రెడ్డి, అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే లోకం నాగమాధవి, పుడ్ కమిటీ సభ్యులు*
• *ఈ కార్యక్రమంలో మంత్రులతో పాటు పాల్గొన్న ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, ఎమ్మెల్యేలు ఏలూరి సాంబశివరావు, ముత్తుముల. అశోక్ రెడ్డి, లోకం నాగ మాధవి, పుత్తా చైతన్యరెడ్డి, వేగేశ్న నరేంద్రవర్మ, విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి జిల్లా కలెక్టర్లు, మారిటైం బోర్డ్ చైర్మన్ దామచర్ల సత్య, ఏపీఎస్ ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణ, ఫుడ్ కమిటీ సభ్యులు*



